Jet Blue Flight: విమానంలో అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నం..! 11 h ago

featured-image

విమానంలో కొందరు ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో, సిబ్బందిపై దాడి చేయడం లాంటి ఘటనలు చూస్తూనేవున్నాము. ఇటీవల జెట్ బ్లూ విమానంలో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. మోరెల్స్ టెర్రోస్ అనే వ్యక్తి, తన గర్ల్ ఫ్రెండ్ తో చిన్న వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో ఉన్న అత్యవసర ద్వారాన్ని తెరవడం కోసం ప్రయత్నించారు. ఈ చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అతడిని అడ్డుకున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD